తెలంగాణ హైదరాబాద్ ఐకాస సమావేశం నేడు..
తెలంగాణ రాజకీయ జేఏసీ నేతృత్వంలో హైదరాబాద్ జేఏసీ నేతలు నేడు సమావేశం కానున్నారు. హైదరాబాద్ పై సీమాంధ్రులు పేచీ పెడుతున్న నేపధ్యంలో జేఏసీ నేతల ప్రాధాన్యతను సంతరించుకంది. హైదరాబాద్ పై ఏ రకమైన ఆంక్షలు విధించకుండా తెలంగాణ రాజధానిగా మాత్రమే ఉంచే రీతిలో ఉద్యమాన్ని నిర్వహించాలని జేఏసీ అభిప్రాయం. ఈ మేరకు నేతలు ఇవాళ సమావేశంలో హైదరాబాద్ సిర్ఫ్ హమారా అన్న నినాదంతో ముందుకు వెళ్లనున్నారు. ఈ సమావేశం తర్వాత ఈ నెల పధ్నాల్గవ తేదీన నాచారంలోని నోమా ఫంక్షన్ హాలులో జేఎసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇందులో తెరాస, బీజేపీ, న్యూడెమెక్రసీ, జిల్లా జేఏసీ నేతలు,ఉద్యోగ, ప్రజాసంఘాలు, కేసీఆర్ హజరుకానున్నారు. లక్ష మందితో ఈ నెల ౩౦ల తేదీన నిర్వహించతలచిన తెలంగాణ స్వాభిమాన సదస్సు విషయాన్ని ఈ రెండు సమావేశాల్లో ప్రదానంగా చర్చిస్తారు.

No comments:
Post a Comment