సమైక్యాంద్ర సభలో వక్తల ప్రశ్నలు.. నా ఆన్సర్స్..
1. తెలంగాణ ఎందుకంటే సరైన కారణాలు చెప్పడం లేదు..
జవాబు... సింపుల్ 1956కి ముందు మాదో రాష్ట్రం, మీదో రాష్ట్రం.. షరతులతో
ఏపీ పేరుతో కలిశామ్.. ఒప్పందాలు అమలు కాలేదు. అందుకే మా రాష్ట్రం మాకు
కావాలంటున్నాం.
2. రాష్ట్రం విడిపోతే.. సీమాంద్ర ఉద్యోగులు నష్టపోతారు..
జవాబు.. తెలంగాణ దేశంలో 29 రాష్ట్రంగా ఏర్పడబోతోంది.. మిగతా రాష్ట్రాలు
విడిపోయినప్పుడు ఫాలో అయిన విధానాలే ఇప్పుడు అమలు చేస్తారు. అయినా..
తెలుగుజాతి అనేవారు..సొంత ప్రాంతంలో ఉద్యోగం చేయమని చెప్పడంలోనే వారి
బండారం బయటపడుతోంది.
3. నీళ్లు రావు..సీమాంద్ర ఎడారవుతుంది.
జవాబు.. నైలు నదిని 8దేశాలు..ఇండియా పాకిస్తాన్ లు 5 నదులను
పంచుకుంటున్నాయి.. తెలంగాణ, సీమాంద్రలు పంచుకోలేవా.. సీమాంద్ర ఎందుకు
ఎడారవుతుంది..కలుసున్నప్పుడు ఉత్తరాంద్ర, సీమలు ఎందకు కరువులో ఉన్నాయి..57
ఏళ్ల సమైక్య ఫలితమే కదా..
4. తెలంగాణ ఏర్పడితే..హైద్రాబాద్ 10ఏళ్లు ఉమ్మడి రాజధాని అయితే.. మాకు రక్షణేది.
జవాబు... సీమాంద్ర ప్రజలు దేశప్రజలే. వారికి ప్రత్యేక రక్షణలెందుకు.,
మద్రాస్ కెల్లి వచ్చేటప్పుడు మీరు కనీసం ఒక్కరోజు కూడా మద్రాస్ లో ఉమ్మడిగా
లేరు..ఇప్పుడు 10ఏళ్లు ఉమ్మడిగా ఉండొచ్చు.
5. విడిపోతే.. ఆర్టీసి సీమాంద్రలో రెండు రోజుల్లో మూత పడుతుంది.
జవాబు.. మీ మాటలు 100% కరెక్ట్.., తెలంగాణలో వచ్చే లాభాలతోనే ఆర్టీసి నడుస్తుందని నిజాన్ని చెప్పినందుకు ధ్యాంక్స్..
6. తెలుగజాతి ఐక్యత దెబ్బతింటుంది..
జవాబు.. తెలుగుభాషకు వచ్చే నష్టమేమి లేదు.. 57ఏళ్ల నుంచి భాష పేరుతో తెలంగాణ వంచించిన వారికి ఐక్యత గురించి మాట్లాడే రైట్ ఉందా..
7. హైద్రాబాద్ మాది..మేం వచ్చి డెవలప్ చేశాం..
జవాబు.. హైద్రాబాద్ మీరు రాక ముందే 400ఏళ్ల కిందే తెలంగాణను పాలించిన
రాజ్యాలకు రాజధాని. అయినా. 1956లో మీరు మద్రాస్ నుంచి విడిపోయినంక..మద్రాస్
డెవలప్ మెంట్ ఆగిపోయిందా.., ఇప్పుడు విడిపోతే బతకలేమంటున్నారు..మరి
హైద్రాబాద్ ను డెవలప్ చేసే ధనం మీదగ్గర ఎట్లా ఉంది.
8. చిన్న రాష్ట్రాలతో డెవలప్ మెంట్ కుంటుపడుతుంది.
జవాబు.. చిన్నరాష్ట్రాలే దేశంలో అబివృద్దిలో ముందున్నాయనే గణాంకాలు
ఎన్నో.. భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత మంటూ మాట్లాడే సిపిఎం పాలించిన
వెస్ట్ బెంగాల్ విస్తీర్ణం..తెలంగాణ విస్తీర్ణం దాదాపుగా సమానం.
9. బతుకమ్మ తెలంగాణ వారి పండుగ కాదు.. (సత్యవాణి డౌట్)
జవాబు.. నిస్సందేహాంగా తెలంగాణకే ఆభరణమైన గొప్ప పండుగ..ఇంకా ఏ ప్రాంతంలో జరుపుతున్నారో సీమాంద్ర వారు నిరూపించాలి
10. విడిపోతే ..హైదరాబాద్ దూరం అవుతుంది..బతుకమలేం.. హైద్రాబాద్ లో ఉద్యోగాలు రావు.
జవాబు...హైద్రాబాద్ ఏపీలో ఒక జిల్లా.. ఏపీలో ఆరుజోన్లుంటే..
4సీమాంద్రలో(1,4 జోన్లు), 2 తెలంగాణలో(5,6 జోన్లు) ఉన్నాయి. హైద్రాబాద్
6జోన్ లో భాగం..ఇక్కడ స్తానికులే ప్రభుత్వఉద్యోగాలు వస్తాయి..కనుక,
గవర్మెంట్ పోస్టులుండవు, ఇక ప్రైవేటు జాబ్స్ ఎక్కడైనా చేయ్యొచ్చు. సీమాంద్ర
రాష్ట్రం వస్తే.. లక్షలాది ఉద్యోగాలు నిరుద్యోగాలకు వస్తాయి.. సీమాంద్రలకు
వందలేళ్లుగా సొంత రాజధాని లేదు..కాబట్టి ఇప్పుడు సొంతరాజధాని
నిర్మించుకునే అవకాశం వచ్చింది..సొ, విడిపోతే రెండు ప్రాంతాలు
బాగుపడతాయనేది వాస్తవం..., జైతెలంగాణ.
సమైక్యాంద్ర సభలో వక్తల ప్రశ్నలు.. నా ఆన్సర్స్..
1. తెలంగాణ ఎందుకంటే సరైన కారణాలు చెప్పడం లేదు..
జవాబు... సింపుల్ 1956కి ముందు మాదో రాష్ట్రం, మీదో రాష్ట్రం.. షరతులతో ఏపీ పేరుతో కలిశామ్.. ఒప్పందాలు అమలు కాలేదు. అందుకే మా రాష్ట్రం మాకు కావాలంటున్నాం.
2. రాష్ట్రం విడిపోతే.. సీమాంద్ర ఉద్యోగులు నష్టపోతారు..
జవాబు.. తెలంగాణ దేశంలో 29 రాష్ట్రంగా ఏర్పడబోతోంది.. మిగతా రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఫాలో అయిన విధానాలే ఇప్పుడు అమలు చేస్తారు. అయినా.. తెలుగుజాతి అనేవారు..సొంత ప్రాంతంలో ఉద్యోగం చేయమని చెప్పడంలోనే వారి బండారం బయటపడుతోంది.
3. నీళ్లు రావు..సీమాంద్ర ఎడారవుతుంది.
జవాబు.. నైలు నదిని 8దేశాలు..ఇండియా పాకిస్తాన్ లు 5 నదులను పంచుకుంటున్నాయి.. తెలంగాణ, సీమాంద్రలు పంచుకోలేవా.. సీమాంద్ర ఎందుకు ఎడారవుతుంది..కలుసున్నప్పుడు ఉత్తరాంద్ర, సీమలు ఎందకు కరువులో ఉన్నాయి..57 ఏళ్ల సమైక్య ఫలితమే కదా..
4. తెలంగాణ ఏర్పడితే..హైద్రాబాద్ 10ఏళ్లు ఉమ్మడి రాజధాని అయితే.. మాకు రక్షణేది.
జవాబు... సీమాంద్ర ప్రజలు దేశప్రజలే. వారికి ప్రత్యేక రక్షణలెందుకు., మద్రాస్ కెల్లి వచ్చేటప్పుడు మీరు కనీసం ఒక్కరోజు కూడా మద్రాస్ లో ఉమ్మడిగా లేరు..ఇప్పుడు 10ఏళ్లు ఉమ్మడిగా ఉండొచ్చు.
5. విడిపోతే.. ఆర్టీసి సీమాంద్రలో రెండు రోజుల్లో మూత పడుతుంది.
జవాబు.. మీ మాటలు 100% కరెక్ట్.., తెలంగాణలో వచ్చే లాభాలతోనే ఆర్టీసి నడుస్తుందని నిజాన్ని చెప్పినందుకు ధ్యాంక్స్..
6. తెలుగజాతి ఐక్యత దెబ్బతింటుంది..
జవాబు.. తెలుగుభాషకు వచ్చే నష్టమేమి లేదు.. 57ఏళ్ల నుంచి భాష పేరుతో తెలంగాణ వంచించిన వారికి ఐక్యత గురించి మాట్లాడే రైట్ ఉందా..
7. హైద్రాబాద్ మాది..మేం వచ్చి డెవలప్ చేశాం..
జవాబు.. హైద్రాబాద్ మీరు రాక ముందే 400ఏళ్ల కిందే తెలంగాణను పాలించిన రాజ్యాలకు రాజధాని. అయినా. 1956లో మీరు మద్రాస్ నుంచి విడిపోయినంక..మద్రాస్ డెవలప్ మెంట్ ఆగిపోయిందా.., ఇప్పుడు విడిపోతే బతకలేమంటున్నారు..మరి హైద్రాబాద్ ను డెవలప్ చేసే ధనం మీదగ్గర ఎట్లా ఉంది.
8. చిన్న రాష్ట్రాలతో డెవలప్ మెంట్ కుంటుపడుతుంది.
జవాబు.. చిన్నరాష్ట్రాలే దేశంలో అబివృద్దిలో ముందున్నాయనే గణాంకాలు ఎన్నో.. భాషా ప్రయుక్త రాష్ట్రాల సిద్దాంత మంటూ మాట్లాడే సిపిఎం పాలించిన వెస్ట్ బెంగాల్ విస్తీర్ణం..తెలంగాణ విస్తీర్ణం దాదాపుగా సమానం.
9. బతుకమ్మ తెలంగాణ వారి పండుగ కాదు.. (సత్యవాణి డౌట్)
జవాబు.. నిస్సందేహాంగా తెలంగాణకే ఆభరణమైన గొప్ప పండుగ..ఇంకా ఏ ప్రాంతంలో జరుపుతున్నారో సీమాంద్ర వారు నిరూపించాలి
10. విడిపోతే ..హైదరాబాద్ దూరం అవుతుంది..బతుకమలేం.. హైద్రాబాద్ లో ఉద్యోగాలు రావు.
జవాబు...హైద్రాబాద్ ఏపీలో ఒక జిల్లా.. ఏపీలో ఆరుజోన్లుంటే.. 4సీమాంద్రలో(1,4 జోన్లు), 2 తెలంగాణలో(5,6 జోన్లు) ఉన్నాయి. హైద్రాబాద్ 6జోన్ లో భాగం..ఇక్కడ స్తానికులే ప్రభుత్వఉద్యోగాలు వస్తాయి..కనుక, గవర్మెంట్ పోస్టులుండవు, ఇక ప్రైవేటు జాబ్స్ ఎక్కడైనా చేయ్యొచ్చు. సీమాంద్ర రాష్ట్రం వస్తే.. లక్షలాది ఉద్యోగాలు నిరుద్యోగాలకు వస్తాయి.. సీమాంద్రలకు వందలేళ్లుగా సొంత రాజధాని లేదు..కాబట్టి ఇప్పుడు సొంతరాజధాని నిర్మించుకునే అవకాశం వచ్చింది..సొ, విడిపోతే రెండు ప్రాంతాలు బాగుపడతాయనేది వాస్తవం..., జైతెలంగాణ.

No comments:
Post a Comment