హైదరాబాద్ ఉమ్మడి రాజదానిపై జేఏసీ అధ్యక్షుడు కోదండరాం సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ ఉమ్మడి రాజదానిపై జేఏసీ అధ్యక్షుడు కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు . హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిపై కోదండరాం స్వరం మార్చారు. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా అంగీకరించం అని కోదండరాం స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ రాజకీయ ఐకాస స్టీరింగ్ కమిటీ హైదరాబాద్ లోని జేఏసీ కార్యాలయంలో సమావేశం అయింది. తెరాస, బీజేపీ, న్యూడెమెక్రసీ పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్, విఠల్, ప్రజసంఘాల నేలు అద్దంకిదయాకర్, రమసయి బాలకిషన్ పాల్గొన్నారు. కోదండరాం మాటల్లో చేప్పాలంటే...
మడి రాజధానిగా అంగీకరించే పరిస్థితులు కనపడటం లేదు. మాపై తెలంగాణ వాదుల ఒత్తిడి అధికం అవుతుంది. హైదరాబాద్ ను ఉమ్మడి రాజదానిగా అంగీకరించవద్దని తెలంగాణా వాదులు కోరుతున్నారు. ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ స్వాభిమాన సదస్సును ఈ నెల ౩౦వ తేదీన నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు.

No comments:
Post a Comment